Tuesday, September 8, 2020

 ప్రియమైన విద్యార్థులు,

 "మన ఎకనామిక్స్ తెలుగులో"

 యూట్యూబ్ ఛానెల్ మీ కోసం సృష్టించబడింది ... దయచేసి అనుసరించండి ...

ప్రస్తుత ఆప్సెట్ 2020 పరీక్షా మార్గదర్శిని అప్‌లోడ్ చేయబడుతోంది  AP SET ...

Thursday, September 3, 2020

 ప్రియమైన విద్యార్థులారా, 

కరోనా ప్రభావం మీ పైన లేకుండా జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా...

మన కాలేజీ యు ట్యూబ్ ఛానల్ పేరు CSTSGDC  

మన కాలేజీ వాట్సాప్ గ్రూప్ లో ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. 

ఈ కరోనా కారణంగా ఆన్లైన్ లో క్లాసులు, వాట్సాప్ లో ఆడియో, వీడియో,నోట్స్ మొదలైనవి ఇస్తున్నాము.  తప్పనిసరిగా ఫాలో అవ్వండి.  సబ్జెక్టు కు సంబంధించి మీ సమస్యలు, అవసరాలు

తెలియచేయండి.