Wednesday, November 4, 2020
Thursday, October 15, 2020
Sunday, October 11, 2020
Saturday, October 10, 2020
Tuesday, September 8, 2020
Monday, September 7, 2020
Thursday, September 3, 2020
ప్రియమైన విద్యార్థులారా,
కరోనా ప్రభావం మీ పైన లేకుండా జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా...
మన కాలేజీ యు ట్యూబ్ ఛానల్ పేరు CSTSGDC
మన కాలేజీ వాట్సాప్ గ్రూప్ లో ఎక్కువ మంది జాయిన్ అవ్వండి.
ఈ కరోనా కారణంగా ఆన్లైన్ లో క్లాసులు, వాట్సాప్ లో ఆడియో, వీడియో,నోట్స్ మొదలైనవి ఇస్తున్నాము. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. సబ్జెక్టు కు సంబంధించి మీ సమస్యలు, అవసరాలు
తెలియచేయండి.
Monday, June 15, 2020
ANDHRA UNIVERSITY COMMON ENTRANCE TEST AUCET 2020
https://www.andhrauniversity.edu.in/img/admissions/doa/ADMISSION_SCHEDULE_FOR_AUCET_-2020.pdf
ACHARYA NAGARJUNA UNIVERSITY ANU, GUNTUR
http://www.pgcet.anudoa.in/mpapers/108-Social%20Sciences.pdf
http://www.pgcet.anudoa.in/modelpaper.html
http://www.nagarjunauniversity.ac.in/
HCU/UOH CENTRAL UNIVERSITY HYDERABAD
http://igmlnet.uohyd.ac.in:8000/question-papers.htm
ANUR RAJAMAHENDRAVARAM NANNAYYACET
Humanities and Social Sciences (Test code: 201)
1. Reasoning:
Analogy Test–Alphabet Series–Test of Direction Sense–Coding–Decoding test -Numberseries – Puzzle – Problem on Age Calculation – Blood Relations – Calendar – Decision Making – Number Series – Matrix – Mathematical Reasoning – Statement and Assumption – Statement and Arguments – Dice – Clock – Inserting the Mission Character – Clerical Aptitude – Word formation – Venn Diagram.
2. Numerical Ability:
General aptitude with emphasis on logical reasoning, graphical analysis, analyticalability, quantitative comparisons, series formation, puzzles, etc. Time and distance - Time and work General arithmetic aptitude - Ratios, Percentage Increase/Decrease - Numerical Logic - Arithmetic Test - Numerical Reasoning - Data Interpretation - Numerical Estimation.
3. General English:
Active/Passive Voice; Parts of Speech; Time, Tense and Aspect; Phrasal Verbs;Auxiliary verbs; Use of Shall, will, For, Since; Idioms and Phrases; Common Errors; Preposition; Synonyms and Antonyms; Precis Writing and Comprehension
4. Current Affairs:
Current events of national and international importance. - History of India and IndianNationalMovement. - Indian and World Geography - Physical, Social, Economic Geography of India and the World. - Indian Policy and Governance - Constitution, Political System, Panchayati Raj, Public Policy. - Economic and Social Development Sustainable Development, Poverty, Inclusion, Demographics, Social Sector initiatives, etc. General issues on Environmental Ecology, Bio-diversity
and Climate Change – that do not require subject specialization. General Science.
COMMON ENTRANCE TEST TO ALL CENTRAL UNIVERSITIES
https://cucetexam.in/
SVUCET 2020 SRI VENKATESWARA UNIVERSITY TIRUPATI
http://www.svudoa.in/svucet.aspx?cet=CET
SRI PADMAVATHI MAHILA UNIVERSITY TIRUPATI
http://www.spmvvdoa.in/documents/Instructions_for_degree_qualified_students_2020-21.pdf
Test - 05 – Economics
Section A:
Demand Concept, Indifference Curves Analysis, Production Function
Section B:Demand and Supply of Money, Trade Cycles, Central Banking System 11
Section C: Structure of Indian Economy, Structure of Indian Economy, Planning in India, Demonetization
IIT CHENNAI M.A. IN DEVELOPMENT ECONOMICS
https://hsee.iitm.ac.in/syllabus.html

Monday, April 27, 2020
Saturday, April 25, 2020
Friday, April 24, 2020
ప్రశ్న
విస్తరణ మార్గము అనగా నేమి వ్యవసాయ రంగంలో దీని ప్రాధాన్యత వివరించండి
సమాధానం
వ్యవసాయ రంగంలో సాధారణంగా మూలధనము శ్రామికులు అనే ఉత్పత్తి కారకాలను ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది అయితే వివిధ స్థాయిల్లోని రైతుల వద్ద ఉండే పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ఎలా అనేది ప్రధాన సమస్య అవుతుంది
ఉదాహరణకు ఒక పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు ఎంతమంది కూలి వాళ్లను పనిలో పెట్టుకోవాలి ఎన్ని ట్రాక్టర్ లను ఉపయోగించాలి కొత్త రకాలైన యంత్ర పరికరాలను ఎన్ని తీసుకుని రావాలి మొదలైనవి ప్రధాన సమస్యలు అవుతాయి
ఎరువులు పురుగుమందులు వాడకం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మొదలైన వాటి మధ్య ఖర్చులను లాభాలను అంచనా వేయగలగాలి
సోలార్ పంప్ సెట్ లు డ్రిప్ ఇరిగేషన్ మొదలైన ఆధునిక పద్ధతులు రుణ సదుపాయాలు పెట్టుబడి అవకాశాలు మార్కెట్లో రాగలిగే లాభము మొదలైన వాటిని అంచనా వేయడానికి విస్తరణ మార్గము దోహదపడుతుంది.
ముఖ్యంగా వాణిజ్య పంటలు కాంట్రాక్టు ఫార్మింగ్ తోట పంటలు ఫుడ్ పార్కులు ఎగుమతుల్లో వ్యాపారాలు బారి ఎత్తున చేసే వ్యవసాయం మొదలైన చోట వ్యవసాయి దారులు విస్తరణ మార్గం ను ఉపయోగిస్తారు
1 అభిలషణీయం గా ఉండే వివిధ ఉత్పత్తి కారకాల సముదాయాల సమతౌల్య బిందువులను కలపగా ఏర్పడే రేఖను విస్తరణ మార్గము ఎక్స్పాన్షన్ పాత్ అంటాము
2 వ్యవసాయ దారుల వద్ద ఉండే పరిమితమైన ఆదాయం ఉపయోగించి ఉత్పత్తి కారకాలైన శ్రామికులను వేరు వేరు సముదాయాలు పొందగలుగుతాడు ఇటువంటి సముదాయాలను అన్నింటినీ కలపగా ఏర్పడే రేఖను సమ వ్యయ రేఖ
అంటాము
3 సమానమైన ఉత్పత్తిని ఇచ్చే వివిధ ఉత్పత్తి కారకాల సముదాయ బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను సమ ఉత్పత్తి రేఖ అంటాము
4. సమ వ్యయమురేఖ సమ ఉత్పత్తి రేఖ ఎక్కడైతే tangent గా తాకుతూ ఉంటాయో దాన్ని సమతౌల్య బిందు వు అంటాము ఇది ఒక స్థాయి ఉత్పత్తిని సూచిస్తుంది పటంలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ ఎక్కువ స్థాయిలో ఉండే ఉత్పత్తిని గమనించగలము
5 ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ పైన పేర్కొన్న వివిధ సమతౌల్య బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను విస్తరణ మార్గము అని అంటాము

Thursday, April 23, 2020
ప్రియమైన విద్యార్థులారా
ప్రస్తుతం కొత్త ppt ఇక్కడ ఇచ్చాను అయితే ఇదివరలో ఇచ్చిన వీడియో క్లాసు లో చెప్పిన మూడవ సంవత్సరం బిఏ విద్యార్థులకు 10 మార్కుల ముఖ్యమైన ప్రశ్న మళ్లీ ఇంకో రూపంలో ఇవ్వడం జరిగింది
ప్రస్తుతం క్లాసులు వీడియోల రూపంలో ఆడియో ల రూపంలో పి పి టి ల రూపంలో మాట్లాడే పి పి టీ ల రూపంలో వెబ్ సైట్ ల రూపంలో లింకుల రూపంలో వాట్సప్ గ్రూపులలో మరియు ఇతర అవకాశాల ద్వారా తెలుగు భాషలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను
ఈ క్రింద లింక్ లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసేటప్పుడు వినచ్చు కూడా.....
ప్రస్తుతం కొత్త ppt ఇక్కడ ఇచ్చాను అయితే ఇదివరలో ఇచ్చిన వీడియో క్లాసు లో చెప్పిన మూడవ సంవత్సరం బిఏ విద్యార్థులకు 10 మార్కుల ముఖ్యమైన ప్రశ్న మళ్లీ ఇంకో రూపంలో ఇవ్వడం జరిగింది
ప్రస్తుతం క్లాసులు వీడియోల రూపంలో ఆడియో ల రూపంలో పి పి టి ల రూపంలో మాట్లాడే పి పి టీ ల రూపంలో వెబ్ సైట్ ల రూపంలో లింకుల రూపంలో వాట్సప్ గ్రూపులలో మరియు ఇతర అవకాశాల ద్వారా తెలుగు భాషలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను
మీ అవసరాలను కామెంట్ రూపంలో ఆడియో రూపంలో మాకు పంపించండి
https://www.slideshare.net/srinivasarao223/3-ba-economics-telugu-10-marks-question-csts-gk-jangareddigudem

Wednesday, April 22, 2020
Wednesday, April 15, 2020
Thursday, April 9, 2020
ప్రియమైన విద్యార్థులారా,
మన నన్నయ్య యూనివర్సిటీ వారు, కరోనా వల్ల మీలో ఎవరికైనా, ఏదైనా మానసిక సమస్య , భయము ఉంటె వారికి ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు అని తెలియచేస్తున్నారు ...కావున అవసరం ఐతే కింద ఇచ్చిన ఫోన్ నంబర్స్ కి ఫోన్ చెయ్యండి ....ధైర్యంగా ఉండి బాగా చదువుకోండి.. ఈ బ్లాగ్ గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చెయ్యండి లేదా మెయిల్ చెయ్యండి ......

Monday, April 6, 2020
ప్రియమైన విద్యార్థులారా,
ఎలా ఉన్నారు. ... కరోనా ప్రభావం వల్ల మన కళాశాల పని చేయడం లేదు ... పరీక్షలు వాయిదా పడ్డాయి .... అందువల్ల, ఆన్లైన్లో మీకు ఉపయోగపడేలా కొన్ని వెబ్ సైట్స్ ఇక్కడ ఇస్తున్నాను.. ముందు ముందు, ఈ వెబ్ సైట్స్ మరియు వీడియోస్, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మొదలైన వాటి ద్వారా ఉపయోగపడే విషయాలు తెలుసుకుందాము ...
here are some useful links for economics students
https://www.ap.gov.in/
https://www.finmin.nic.in/
http://www.mospi.gov.in/
https://www.rbi.org.in/
https://www.ap.gov.in/
https://www.finmin.nic.in/
http://www.mospi.gov.in/
https://www.rbi.org.in/
Thursday, April 2, 2020
Thursday, February 27, 2020
Thursday, January 9, 2020
Subscribe to:
Posts (Atom)