ప్రశ్న
విస్తరణ మార్గము అనగా నేమి వ్యవసాయ రంగంలో దీని ప్రాధాన్యత వివరించండి
సమాధానం
వ్యవసాయ రంగంలో సాధారణంగా మూలధనము శ్రామికులు అనే ఉత్పత్తి కారకాలను ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది అయితే వివిధ స్థాయిల్లోని రైతుల వద్ద ఉండే పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ఎలా అనేది ప్రధాన సమస్య అవుతుంది
ఉదాహరణకు ఒక పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు ఎంతమంది కూలి వాళ్లను పనిలో పెట్టుకోవాలి ఎన్ని ట్రాక్టర్ లను ఉపయోగించాలి కొత్త రకాలైన యంత్ర పరికరాలను ఎన్ని తీసుకుని రావాలి మొదలైనవి ప్రధాన సమస్యలు అవుతాయి
ఎరువులు పురుగుమందులు వాడకం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మొదలైన వాటి మధ్య ఖర్చులను లాభాలను అంచనా వేయగలగాలి
సోలార్ పంప్ సెట్ లు డ్రిప్ ఇరిగేషన్ మొదలైన ఆధునిక పద్ధతులు రుణ సదుపాయాలు పెట్టుబడి అవకాశాలు మార్కెట్లో రాగలిగే లాభము మొదలైన వాటిని అంచనా వేయడానికి విస్తరణ మార్గము దోహదపడుతుంది.
ముఖ్యంగా వాణిజ్య పంటలు కాంట్రాక్టు ఫార్మింగ్ తోట పంటలు ఫుడ్ పార్కులు ఎగుమతుల్లో వ్యాపారాలు బారి ఎత్తున చేసే వ్యవసాయం మొదలైన చోట వ్యవసాయి దారులు విస్తరణ మార్గం ను ఉపయోగిస్తారు
1 అభిలషణీయం గా ఉండే వివిధ ఉత్పత్తి కారకాల సముదాయాల సమతౌల్య బిందువులను కలపగా ఏర్పడే రేఖను విస్తరణ మార్గము ఎక్స్పాన్షన్ పాత్ అంటాము
2 వ్యవసాయ దారుల వద్ద ఉండే పరిమితమైన ఆదాయం ఉపయోగించి ఉత్పత్తి కారకాలైన శ్రామికులను వేరు వేరు సముదాయాలు పొందగలుగుతాడు ఇటువంటి సముదాయాలను అన్నింటినీ కలపగా ఏర్పడే రేఖను సమ వ్యయ రేఖ
అంటాము
3 సమానమైన ఉత్పత్తిని ఇచ్చే వివిధ ఉత్పత్తి కారకాల సముదాయ బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను సమ ఉత్పత్తి రేఖ అంటాము
4. సమ వ్యయమురేఖ సమ ఉత్పత్తి రేఖ ఎక్కడైతే tangent గా తాకుతూ ఉంటాయో దాన్ని సమతౌల్య బిందు వు అంటాము ఇది ఒక స్థాయి ఉత్పత్తిని సూచిస్తుంది పటంలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ ఎక్కువ స్థాయిలో ఉండే ఉత్పత్తిని గమనించగలము
5 ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ పైన పేర్కొన్న వివిధ సమతౌల్య బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను విస్తరణ మార్గము అని అంటాము

No comments:
Post a Comment